Sales అంటే ప్రొడక్ట్స్ అమ్మి వినియోగదారుల దగ్గర డబ్బులు తీసుకుంటే దానిని సేల్స్ అంటాం.
Marketing అంటే ప్రొడక్ట్ యొక్క గొప్పతనం అందరికి తెలిసేలాగా చేయడం.
Promotion అంటే తక్కువ టైంలో ఒక ప్రొడక్ట్ కు ఎక్కువ సేల్స్ కోసం పెట్టె వాటిని ప్రమోషన్స్ అంటాం.
Fush Up అంటే స్వల్పకాలిక అమ్మకాలు పుష్.
Advertisments మన ప్రొడక్ట్ ను జనం ముందు పెట్టె విధానమే Advt అంటాం.
Branding యూజర్ కి మన బ్రాండ్ గుర్తుండిపోయేల చేయడం. అంటే యూజర్ కి మన బ్రాండ్, మన ప్రొడక్ట్ పేరు, లోగో పేరు, సింబల్ చూసిన గుర్తు ఉండేలా చేసి యూజర్ మైండ్ లో ఇంపాక్ట్ చేయడం.
Collaboration (సహకారం) అంటే ఏదైనా ఉత్పత్తి లేదా సృష్టించడానికి ఎవరితోనైనా పని చేసే చర్య